Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్‌లో స్కూళ్లకు, కాలేజీలకు భారీగా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే.?

వరదలు, వర్షాలు.. వైరల్ ఫీవర్లు.. ఇలా కారణాలు ఏదైనా కూడా ఈ ఏడాది స్కూళ్లకు, కాలేజీలకు భారీగానే సెలవులు వచ్చేశాయ్. మొన్నటికి మొన్న జూలైలో అకాల వర్షాలు కురువడం వల్ల అనుకోని విధంగా 10 రోజుల పాటు కాలేజీలకు, స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..?

Ravi Kiran

|

Updated on: Aug 30, 2023 | 12:05 PM

వరదలు, వర్షాలు.. వైరల్ ఫీవర్లు.. ఇలా కారణాలు ఏదైనా కూడా ఈ ఏడాది స్కూళ్లకు, కాలేజీలకు భారీగానే సెలవులు వచ్చేశాయ్. మొన్నటికి మొన్న జూలైలో అకాల వర్షాలు కురువడం వల్ల అనుకోని విధంగా 10 రోజుల పాటు కాలేజీలకు, స్కూళ్లకు సెలవులు వచ్చాయి.

1 / 5
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..? సెప్టెంబర్ నెలలో కూడా వరుసగా పండుగలు ఉండటంతో.. విద్యార్ధులకు భారీగా సెలవులు ఉండనున్నాయి.  అంతే కాదు.. ఆఫీసులకు కూడా పలు సెలవులు రానున్నాయి.

2 / 5
సెప్టెంబర్ నెలలో పబ్లిక్ హాలీడేస్.. రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలతో పాటు శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, మిలాద్-ఉన్-నబీ పండుగల సెలవులు ఉన్నాయి.

3 / 5
మరోవైపు జీ20 సదస్సు నేపధ్యంలో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 8, 9, 10 స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. అలాగే ఈ సెలవులు ప్రైవేటు కార్యకలాపాలకు కూడా వర్తిస్తాయని కేజ్రీవాల్ సర్కార్ పేర్కొంది.

4 / 5
ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని స్కూళ్లకు, కాలేజీలకు పబ్లిక్ హాలీడేస్ అయిన ఆదివారాలు, శనివారాలతో పాటు వినాయక చవితి, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, మిలాద్-ఉన్-నబీ రోజున స్కూల్స్, కాలేజీలతో పాటు ప్రైవేటు కార్యాలయాలకు కూడా సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.

5 / 5
Follow us