తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజుల పాటు మాడు పగిలే ఎండలు.. బయటకొస్తే అంతే!
Heatwave Alert: తెలుగురాష్ట్రాలకు ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. బయటకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
