Heart Attack: కాఫీ, ఈ పండ్లతో గుండె పదిలం.. హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ఇలా చేయండి..

గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విపరీతమైన వేడిలో పక్షవాతం, గుండెపోటు వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి ఒక కారణం తీవ్రమైన వేడి. పైగా, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

|

Updated on: May 09, 2024 | 5:38 PM

గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విపరీతమైన వేడిలో పక్షవాతం, గుండెపోటు వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి ఒక కారణం తీవ్రమైన వేడి. పైగా, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇది సిరలు లేదా ధమనులలో అడ్డంకికి దారితీస్తుంది. దీని ప్రభావం గుండె నుంచి మెదడు వరకు ఉంటుంది. సిరలు, ధమనులలో అడ్డుపడటం వలన గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి తీవ్రమైన శారీరక సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. వీటిని నివారించాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. కొన్ని సాధారణ పండ్లు, పానీయాలతో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా అడ్డంకులను నివారించవచ్చు.

1 / 7
జంక్ ఫుడ్ లేదా ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుదల సిరలు, ధమనులలో అడ్డుపడటానికి దారితీస్తుంది. కొన్ని సాధారణ పండ్లు, పానీయాలతో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా అడ్డంకులను నివారించవచ్చు.

2 / 7
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డ్రై ఫ్రూట్స్.. సిరలు, ధమనులలో అడ్డుపడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో పిస్తా, జీడిపప్పు, అంజీర పండ్లను ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

3 / 7
ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సిరలు, ధమనులలో అడ్డంకుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి వేడి వాతావరణంలో ప్రతిరోజూ ఎండుద్రాక్షను తక్కువ మొత్తంలో తినడం అలవాటు చేసుకోండి

4 / 7
కొలెస్ట్రాల్‌ను తగ్గించే మరో ముఖ్యమైన పండు స్ట్రాబెర్రీ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు ఉంటాయి. గుండె ఆగిపోకుండా ఉండటానికి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి స్ట్రాబెర్రీలను తినండి.

5 / 7
గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన పండు అవకాడో. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా, ఈ పండును ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

6 / 7
చాలా మంది టీ, కాఫీ తాగుతుంటారు. వాస్తవానికి వేసవిలో టీ, కాఫీలు ఎక్కువగా తాగకూడదు. అయితే, టీ, కాఫీలోని కెఫిన్ నరాలను ఉత్తేజపరచడమే కాకుండా, సిరలు, ధమనులలో అడ్డుపడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఫలితంగా, ప్రతిరోజూ కొంత మొత్తంలో కాఫీ తాగడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు..

7 / 7
Follow us
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?

ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..

Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..

పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ

'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్

సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి

ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు

రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ

కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!

బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!