- Telugu News Photo Gallery Shouldn't buy gold on Akshaya Tritiya day? What are the scholars saying? check details in Telugu
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే..
అక్షయ తృతీయ వచ్చేసింది. అక్షయ తృతీయ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఏడాది మే 10వ తేదీ అంటే శుక్రవారం అక్షయ తృతీయ రోజు. ఈ రోజు ఎంతో శుభంగా భావిస్తారు. అక్షయ తృతీయ వచ్చిందంటే.. చాలా మంది బంగారం, వెండి వంటివి కొంటూ ఉంటారు. ఈ రోజున తీసుకుంటే ఇంటికి ఎంతో మంచిదని.. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఎప్పటి నుంచో ఓ నమ్మకం ఉంది. 10-05.24 రోజును ఉదయం 5.33 నిమిషాల నుంచి..
Updated on: May 09, 2024 | 4:59 PM
![అక్షయ తృతీయ వచ్చేసింది. అక్షయ తృతీయ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఏడాది మే 10వ తేదీ అంటే శుక్రవారం అక్షయ తృతీయ రోజు. ఈ రోజు ఎంతో శుభంగా భావిస్తారు. అక్షయ తృతీయ వచ్చిందంటే.. చాలా మంది బంగారం, వెండి వంటివి కొంటూ ఉంటారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/akshaya-tritiya-2.webp?w=1280&enlarge=true)
అక్షయ తృతీయ వచ్చేసింది. అక్షయ తృతీయ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఏడాది మే 10వ తేదీ అంటే శుక్రవారం అక్షయ తృతీయ రోజు. ఈ రోజు ఎంతో శుభంగా భావిస్తారు. అక్షయ తృతీయ వచ్చిందంటే.. చాలా మంది బంగారం, వెండి వంటివి కొంటూ ఉంటారు.
![ఈ రోజున తీసుకుంటే ఇంటికి ఎంతో మంచిదని.. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఎప్పటి నుంచో ఓ నమ్మకం ఉంది. 10-05.24 రోజును ఉదయం 5.33 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.18 వరకు సమయం ఉంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/akshaya-tritiya-6-1.jpg)
ఈ రోజున తీసుకుంటే ఇంటికి ఎంతో మంచిదని.. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఎప్పటి నుంచో ఓ నమ్మకం ఉంది. 10-05.24 రోజును ఉదయం 5.33 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.18 వరకు సమయం ఉంది.
![అలాగే అక్షయ తృతీయ రోజు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, దానాలు చేయడం వల్ల అక్షయమైన ఫలితాలు వస్తాయట. అందుకనే ఈ రోజు దానాలు, పూజలు చేయమని పండితులు చెబుతూ ఉంటారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/akshaya-tritiya-3.webp)
అలాగే అక్షయ తృతీయ రోజు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, దానాలు చేయడం వల్ల అక్షయమైన ఫలితాలు వస్తాయట. అందుకనే ఈ రోజు దానాలు, పూజలు చేయమని పండితులు చెబుతూ ఉంటారు.
![చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. కానీ ఈ రోజు బంగారం కొనమని ఎక్కడా చెప్పలేదట. కేవలం దానాలు మాత్రమే చేయాలని వేదాలు చెబుతున్నాయి. బంగారం, వెండి వస్తువలను కొనమని ఎక్కడా చెప్పలేదని పండితులు అంటున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/akshaya-tritiya-4-1.jpg)
చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. కానీ ఈ రోజు బంగారం కొనమని ఎక్కడా చెప్పలేదట. కేవలం దానాలు మాత్రమే చేయాలని వేదాలు చెబుతున్నాయి. బంగారం, వెండి వస్తువలను కొనమని ఎక్కడా చెప్పలేదని పండితులు అంటున్నారు.
![ఇది కేవలం వ్యాపారస్తుల పన్నాగం మాత్రమేనని.. ఈ రోజు బంగారం కొన్నంత మాత్రన ధనవంతులు అయిపోరని.. నలుగురికి అన్నం పెట్టడం, పలు రకాల వస్తువులు దానం చేయడం వల్ల మంచిదని చెబుతున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/akshaya-tritiya-5-1.jpg)
ఇది కేవలం వ్యాపారస్తుల పన్నాగం మాత్రమేనని.. ఈ రోజు బంగారం కొన్నంత మాత్రన ధనవంతులు అయిపోరని.. నలుగురికి అన్నం పెట్టడం, పలు రకాల వస్తువులు దానం చేయడం వల్ల మంచిదని చెబుతున్నారు.
![తెలుసా.. ఒంట్లో ఈ విటమిన్ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట! తెలుసా.. ఒంట్లో ఈ విటమిన్ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/kidney-stone-3.jpg?w=280&ar=16:9)
![ఈ లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ ఉన్నట్లే.. అలస్యం చేయకండి ఈ లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ ఉన్నట్లే.. అలస్యం చేయకండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/cancer-4-1.jpg?w=280&ar=16:9)
![పానీయాలు తాగేందుకు ప్లాస్టిక్‌స్ట్రా వాడుతున్నారా.. జాగ్రత్త సుమా పానీయాలు తాగేందుకు ప్లాస్టిక్‌స్ట్రా వాడుతున్నారా.. జాగ్రత్త సుమా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/side-effects-plastic-straw1.jpg?w=280&ar=16:9)
![ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా? ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/egg-1-1.jpg?w=280&ar=16:9)
![ఆరోగ్యానికి మంచిది కదాని డైజెస్టివ్ బిస్కెట్లు మీరూ తింటున్నారా? ఆరోగ్యానికి మంచిది కదాని డైజెస్టివ్ బిస్కెట్లు మీరూ తింటున్నారా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/digestive-4.jpg?w=280&ar=16:9)
![బీ బోల్డ్ అంటున్న అంజలి.. ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న శృతి బీ బోల్డ్ అంటున్న అంజలి.. ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న శృతి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/shruti-haasan-anjali.jpg?w=280&ar=16:9)
![వావ్.. తమన్నానా మజాకా.? అట్లుంటది మరి తమన్నాతో.! వావ్.. తమన్నానా మజాకా.? అట్లుంటది మరి తమన్నాతో.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/tamannaah-bhatia-13.jpg?w=280&ar=16:9)
![కొత్త పెళ్లి కొడుకునీ వదిలిపెట్టవా? ఓరి ముక్కు పిండేసిన అనంత్ కొత్త పెళ్లి కొడుకునీ వదిలిపెట్టవా? ఓరి ముక్కు పిండేసిన అనంత్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/anant-ambani-4.jpg?w=280&ar=16:9)
![నా డ్రస్సు నా ఇష్టం.. తప్పు నాది కాదు.. నా డ్రస్సు నా ఇష్టం.. తప్పు నాది కాదు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/amala-paul-1.jpg?w=280&ar=16:9)
![ఫోన్ స్పీకర్ సౌండ్ సరిగ్గా రావడం లేదా? ఇలా చేయండి-ఇదిగో ట్రిక్స్ ఫోన్ స్పీకర్ సౌండ్ సరిగ్గా రావడం లేదా? ఇలా చేయండి-ఇదిగో ట్రిక్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/mobile-speaker-sound1.jpg?w=280&ar=16:9)
![అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్ నేరగాళ్లు అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్ నేరగాళ్లు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/cyber-fraud-1.jpg?w=280&ar=16:9)
![బీఆర్ఎస్ చుట్టూ కాంగ్రెస్ మైండ్ గేమ్ నడుస్తోందా..? బీఆర్ఎస్ చుట్టూ కాంగ్రెస్ మైండ్ గేమ్ నడుస్తోందా..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/komatireddy-venkat-reddy-2.jpg?w=280&ar=16:9)
![నీతి ఆయోగ్ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..? నీతి ఆయోగ్ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/chandrababu-naidu-revanth-reddy.jpg?w=280&ar=16:9)
![ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో.. ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/nani-5.jpg?w=280&ar=16:9)
![ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్ ఛార్జీలు.. వైరల్ అవుతోన్న పోస్ట్.. ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్ ఛార్జీలు.. వైరల్ అవుతోన్న పోస్ట్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/cab-charges.jpg?w=280&ar=16:9)
![కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.? కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/gold-price.jpg?w=280&ar=16:9)
![ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా.. ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/mr-mrs-mahi.jpg?w=280&ar=16:9)
![Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి.. Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/horoscope-today-27th-july-2024.jpg?w=280&ar=16:9)
![పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/sri-lanka-women-team.jpg?w=280&ar=16:9)
!['పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్ 'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/champions-trophy-2025-1.jpg?w=280&ar=16:9)
![గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్.! ఇదే సరైన సమయం. గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్.! ఇదే సరైన సమయం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/as-gold-prices-decrease-investors-say-it-is-right-time-invest-in-gold-now-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![భూమ్మీద నూకలున్నాయ్. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప. భూమ్మీద నూకలున్నాయ్. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/a-3-years-baby-survive-fall-in-train-in-kadapa-telugu-political-video.jpg?w=280&ar=16:9)
![నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్. నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/ap-it-minister-nara-lokesh-says-i-am-still-struggling-to-speak-telugu-language-telugu-political-video.jpg?w=280&ar=16:9)
![భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు. భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/heavy-rains-in-gujarat-maharashtra-and-madhra-pradesh-disrupt-life-imd-forecast-more-rain-for-nine-states-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్. చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/wale-attacks-on-boat-in-sea-near-america-video-goes-viral-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది. మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/airport-staff-not-letting-passengers-due-to-tea-stain-on-passport-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![అనంత్-రాధికల మేకిన్ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు అనంత్-రాధికల మేకిన్ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/anant-radhika-ambani-wedding-make-in-india-spirit-global-interest-economic-development-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి? ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/paris-olympics-2.jpg?w=280&ar=16:9)
![ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.! ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/gold-and-silver-rates-decrease-clarity-given-by-nirmala-sitharaman-in-budget-2024-telugu-business-video.jpg?w=280&ar=16:9)
![బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.! బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/immunity-power-and-health-benefits-with-ash-gourd-telugu-news-video.jpg?w=280&ar=16:9)