భారీ ఖర్చుతో స్వయంభు.. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న మిస్టర్‌ బచ్చన్‌

నిఖిల్‌ హీరోగా నటిస్తున్న సినిమా స్వయంభు. ఈ సినిమాని భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు ఠాగూరు మధు. తాజాగా భారీ యాక్షన్‌ సీక్వెన్స్ ని ప్లాన్‌ చేశారు మేకర్స్. దాదాపు 8 కోట్ల బడ్జెట్‌తో యాక్షన్‌ సీక్వెన్స్ ని సిద్ధం చేస్తున్నారు. వరల్డ్ లోనే బెస్ట్ టెక్నికల్‌ టీమ్‌ సపోర్ట్ తో ఈ పార్ట్ ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు నిఖిల్‌ సిద్ధార్థ. సినిమా అంటేనే వినోదం అని అన్నారు నటి కరీనాకపూర్‌. క్రూ లాంటి మంచి వినోదం ఉన్న కథ అందిస్తే, ఎలాంటి సినిమా అయినా విజయం అవుతుందని అన్నారు.

| Edited By: Phani CH

Updated on: May 09, 2024 | 6:11 PM

Swayambhu: నిఖిల్‌ హీరోగా నటిస్తున్న సినిమా స్వయంభు. ఈ సినిమాని భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు ఠాగూరు మధు. తాజాగా భారీ యాక్షన్‌ సీక్వెన్స్ ని ప్లాన్‌ చేశారు మేకర్స్. దాదాపు 8 కోట్ల బడ్జెట్‌తో యాక్షన్‌ సీక్వెన్స్ ని సిద్ధం చేస్తున్నారు. వరల్డ్ లోనే బెస్ట్ టెక్నికల్‌ టీమ్‌ సపోర్ట్ తో ఈ పార్ట్ ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు నిఖిల్‌ సిద్ధార్థ.

1 / 5
Kareena Kapoor Khan: సినిమా అంటేనే వినోదం అని అన్నారు నటి కరీనాకపూర్‌. క్రూ లాంటి మంచి వినోదం ఉన్న కథ అందిస్తే, ఎలాంటి సినిమా అయినా విజయం అవుతుందని అన్నారు. క్రూ మూవీలో హీరోలు లేరని, ముగ్గురు మహిళలు 150 కోట్లు వసూలు చేయగలిగారని అన్నారు. దీన్ని బట్టి సినిమాకు సిసలైన హీరో కథేనని అన్నారు కరీనా కపూర్‌.

2 / 5

Preity Zinta: తెలుగులో నటించను అని తాను ఇప్పటిదాకా చెప్పలేదని అన్నారు నటి ప్రీతీ జింతా. ‘మీరు తెలుగు సినిమాల్లో మళ్లీ నటిస్తారా ? అంటూ ఓ అభిమాని ఆమెను ప్రశ్నించారు.  ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘కచ్చితంగా చేస్తాను.  తెలుగులో నాకు మంచి కథ దొరికితే తప్పక నటిస్తాను' అని జవాబిచ్చారు.

3 / 5
Manam: అక్కినేని ఫ్యామిలీ సినిమా మనం. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రేయ కీలక పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఈ సినిమా విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా  ఈ నెల 10న రీరిలీజ్‌  చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 10 ఇయర్స్ ఆఫ్‌ మేజికల్‌ మనం అనే హ్యాష్ ట్యాగ్‌ వైరల్‌ అవుతోంది.

4 / 5
Mr. Bachchan: మాస్‌ మహరాజ్‌ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా మిస్టర్‌ బచ్చన్‌. భాగ్యశ్రీ బోర్స్ నాయికగా నటిస్తున్నారు. హరీష్‌ శంకర దర్శకత్వం వహిస్తున్నారు. సాలిడ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా యూనిట్‌ యుఎస్‌లో కీలక షెడ్యూల్‌ని మొదలుపెట్టింది. ఈ షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్లు పాల్గొంటున్నారు. బాలీవుడ్ మూవీ రైడ్‌కి రీమేక్‌గా తెరకెక్కుతోంది మిస్టర్‌ బచ్చన్‌.

5 / 5
Follow us
Latest Articles
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..

రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు

ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ

కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు

కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత

చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?

మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..

తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ

లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌

ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో