బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్‌కు.. ఉపయోగపడే కొర్రలతో జావ
ప్రస్తుత రోజుల్లో రైస్ నుండి మిల్లెట్స్‌కు మారాలనుకునే వారికి, ఊబకాయం మరియు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి కొర్రలు ఒక సంపూర్ణ పోషకాహారం. కొర్రల్లో ఐరన్, మెగ్నీషియం వంటి కీలక ఖనిజాలతో పాటు శరీరానికి మేలు చేసే పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరచి చాలా సమయం వరకు ఆకలి వేయకుండా పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
