హాయిగా నిద్రపోవాలంటే..రాత్రి 9 గంటల తర్వాత ఈ ఆహారాలను అస్సలు తినకూడదు..!

తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియ మందగిస్తుంది. అలాగే, ఇది ఊబకాయాన్ని పెంచుతుంది. కానీ, రాత్రిపూట మీరు తీసుకునే ఆహారం కూడా మీ నిద్రపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? మంచి నిద్ర కోసం మీరు పడుకునే ముందు తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో తప్పక తెలుసుకోండి..

Jyothi Gadda

|

Updated on: Oct 13, 2023 | 5:13 PM

హాయిగా నిద్రపోవాలంటే..రాత్రి 9 గంటల తర్వాత ఈ ఆహారాలను అస్సలు తినకూడదు..!

1 / 8
కొందరికి రాత్రిపూట కాఫీ తాగే అలవాటు ఉంటుంది. చాలా మంది రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగుతుంటారు. కొందరు రాత్రిపూట నాన్ వెజ్ లేకుండా తినని వారు కూడా ఉన్నారు. కానీ, ఇవన్నీ మీ నిద్రను పాడు చేస్తాయి. మీ నైట్‌ డిన్నర్‌ ఎంత సరళంగా,  మరింత పోషకమైనదిగా ఉంటే అంత మంచిది.

2 / 8
హాట్ అండ్ స్పైసీ ఫుడ్: ఆహారంలో ఉపయోగించే మిరపకాయలు ఆరోగ్యకరమే అయినప్పటికీ, దానితో పాటు వచ్చే మసాలా గుండెల్లో మంట, నిద్ర భంగం కలిగిస్తుందని మీకు తెలుసా? సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రిపూట కారంగా ఉండే ఆహారాన్ని నివారించండి.

3 / 8
అన్నం: రాత్రిపూట అన్నం తింటే బరువు పెరుగుతారు. అన్నం తినడం వల్ల శరీరంలో ఎక్కువ కొవ్వు నిల్వ ఉంటుంది.

4 / 8
నట్ బటర్: నట్ బటర్ కొవ్వుకు మంచి మూలం. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రాత్రి నిద్రపై ప్రభావం పడుతుంది. రాత్రిపూట తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని తినండి.

5 / 8
చాక్లెట్: డార్క్ చాక్లెట్ యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం కలిగి ఉన్న పోషకమైన ఆహారం అయినప్పటికీ, ఇందులో కెఫిన్ కూడా ఉంటుంది. దీంతో రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది.

6 / 8
పాలు: పాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ పాలు, ప్రోటీన్, కాల్షియం మూలం, దాని లాక్టోస్ కంటెంట్ కారణంగా నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

7 / 8
మాంసాహారం: రెడ్ మీట్, ఇతర మాంసాహార ఆహారాలు ఆలస్యంగా రాత్రిపూట తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో నిద్ర పట్టడం కష్టమవుతుంది. చికెన్ లేదా ఇతర మాంసంతో చేసిన ఆహారాలను తినడం వల్ల నిద్రకు ఆటంకాలు, బరువు పెరుగుతారు.

8 / 8
Follow us
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో

హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!

అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్

అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..

ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..

హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!