కలబందను ఉపయోగించే ముందు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. లేదంటే..
అలోవెరా సూపర్ ఫుడ్ కంటే తక్కువేమీ కాదు..దీని ప్రయోజనాలు దాదాపు అందరికీ తెలిసిందే. ఇది మన చర్మం, జుట్టు అలాగే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. వేలాది ప్రయోజనాలతో కూడిన కలబందను ఆయుర్వేదంలో శతాబ్దాలుగా వాడుకలో ఉంది. అలోవెరా జుట్టును మెరిసేలా, ముఖాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంతో పాటు, అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే అలోవెరా ప్రకృతి ప్రసాదించిన వరంగా పిలుస్తారు. సౌందర్య ఉత్పత్తుల్లో కలబందను విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. అందుకే కలబంద వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయనడంలో సందేహం లేదు, అయితే, ఇది అన్ని సందర్భాలలో సరైనది కాదు..కొన్ని కొన్ని సార్లు సైడ్‌ఎఫెక్ట్స్‌ని కూడా కలిగిస్తుంది. అలోవెరా వాడకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




