AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Eye Care Tips: వేసవిలో కంటి సమస్యల.. ఇలా చేస్తే సమస్యలకు చెక్..

ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు ప్రజలతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హీట్‌ స్ట్రోక్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేడిలో శరీరంతో పాటు కళ్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Prudvi Battula
|

Updated on: Apr 16, 2023 | 1:11 PM

Share
ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు ప్రజలతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హీట్‌ స్ట్రోక్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేడిలో శరీరంతో పాటు కళ్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు ప్రజలతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హీట్‌ స్ట్రోక్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేడిలో శరీరంతో పాటు కళ్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

1 / 7
మీరు ఈ వేడి ఎండలో బయటకు వెళ్ళిన వెంటనే.. మీ కళ్ళకు కాస్త అసౌకర్యం కలుగుతుంది. ఎండ ప్రభావంతో కళ్ళు ఎర్రగా మారుతాయి. కనురెప్పల వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వీటి గురించి శ్రద్ధ వహించకపోతే వైరల్, బ్యాక్టీరియల్, కండ్లకలక లాంటివి సంక్రమించే ప్రమాదం ఉంది.

2 / 7
ఈ వేసవిలో కళ్లపై జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. అంధత్వం, క్యాన్సర్ ప్రమాదం వంటివి వచ్చే అవకాశముంది. కాబట్టి ఈ పరిస్థితిలో మీ కళ్లను ఎలా చూసుకోవాలో చూడండి.

3 / 7
.సన్ గ్లాసెస్ ఇప్పుడు ఫ్యాషన్ అని అనుకోకండి.. ఈ వేసవిలో అవి తప్పనిసరిగా ధరించాలి. ఎండలో ఉన్నప్పుడు సన్ గ్లాసెస్, టోపీ, వాటర్ బాటిల్ లాంటివి వెంట ఉంచుకోవడం ముఖ్యం అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. సన్ గ్లాసెస్ UVA - UVB రెండు రకాల కిరణాల నుండి మీ కళ్ళను రక్షిస్తాయి.  

4 / 7
ఎవరైనా కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తుంటే, దీని గురించి కూడా తెలుసుకోండి. మీ చేతులు కడుక్కోని కాంటాక్ట్ లెన్సులు ధరించండి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు కాంటాక్ట్ లెన్సులు ధరించినా సన్ గ్లాసెస్ ఉపయోగించవచ్చు.

5 / 7
.వేడి వాతావరణంలో ఆరోగ్యంగా ఉండటానికి హైడ్రేషన్‌గా ఉండటం చాలా ముఖ్యం. శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వచ్చినప్పుడు కళ్ళు పొడిగా మారుతాయి. కళ్ళ మంట, చికాకు, ఎర్రగా మారడం లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం మూడు లీటర్ల నీరు తాగండి.

6 / 7
పిల్లల కంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. సన్ గ్లాసెస్ ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఎండల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ గ్లాసెస్, తలపై టోపీని ధరించాలి.

7 / 7
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?