AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింటర్ సీజన్ లో సీతాఫలం తింటున్నారా.. ఈ విషయాలపై ఓ లుక్కేయండి..

ఆకుపచ్చని రంగులో, తియ్యని గుజ్జుతో.. చూడగానే నోరూరించే సీతాఫలం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరూ. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఫలం తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు రుచిలోనే కాదు.. పోషకాల పరంగానూ హైలైట్ అనే చెప్పాలి. ...

Ganesh Mudavath
|

Updated on: Dec 12, 2022 | 1:20 PM

Share
సీతాఫలంలో విటమిన్ సీ తోపాటు ఏ, బీ, కే విటమిన్లు, కాల్షియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, ఐరన్‌ అధికంగా ఉంటాయి. సీతాఫలం తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. బ్రేక్ ఫాస్ట్ కు బదులు వీటిని తింటే కూడా మంచి ప్రయోజనాలే ఉంటాయి. సీతాఫలంలోని మెగ్నీషియం, సోడియం, పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

1 / 5
ఆల్కలాయిడ్స్, ఎసిటోజెనిన్ యాసిడ్స్ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతే కాకుండా ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. వంద గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలు ఉంటాయి. మిగతా పండ్లతో పోలిస్తే ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారు సీతాఫలం తింటే మంచిది.

2 / 5
నీరసంగా ఉన్నప్పుడు ఓ సీతాఫలం తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. సీతాఫలంలో ఉండే విటమిన్‌ బీ6 కడుపు ఉబ్బరం, అజీర్తి, అల్సర్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా అలసట, నీరసం, చికాకు వంటివి ఎక్కువగా ఉంటాయి. పీసీఓఎస్‌ ఉన్న వారూ ఈ పండు తీసుకోవడం మంచిది.

3 / 5
రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును తొలగించి రక్తసరఫరా బాగా అయ్యేలా సహకరిస్తుంది. విటమిన్‌ ఏ కంటి చూపును మరింతగా మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఐరన్.. ఐరన్‌ లోపాన్ని దూరం చేసి, హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. అనీమియాతో బాధపడేవారు ఈ పండు తింటే మంచిది.

4 / 5
గర్భిణీ స్త్రీలకు సీతాఫలం చాలా మంచిది. వీటిని డైట్ లో భాగం చేసుకుంటే ఫెర్టిలిటీ రేటు పెరుగుతుంది. ఈ పండులోని ఫైబర్‌ – గర్భిణుల్లో మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు, యాంటీ ఆక్సిడెంట్లు – వికారం, వాంతులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. సీతాఫలంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో నీటి సమతుల్యతకు సహాయపడుతుంది.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత