ఈ సమస్యలుంటే ఉల్లిపాయను తినొద్దు.. తింటే, ఇక అంతే సంగతి!
Prasanna Yadla
06 February 2026
Pic credit - Pixabay
మనం చేసుకునే వంటల్లో ఉల్లిపాయ తప్పనిసరి. ఎందుకంటే, ఇది వేయనిదే మంచి రుచి కాదు. కాబట్టి, దీనిని అన్నింటిలో ఉపయోగిస్తాము.
ఉల్లిపాయ
అలాగే, దీనిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కానీ, ఎక్కువగా తీసుకోవద్దు,మితంగానే తీసుకోవాలని చెబుతున్నారు.
ఉల్లిపాయ
ఉల్లిపాయ అందరికి మంచిదే కానీ, కొందరికి మాత్రం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మరి, వారెవరో ఇక్కడ తెలుసుకుందాం..
వారికీ మంచిది కాదు
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవారు దీనికి కొంచం దూరంగా ఉండాలి. లేదంటే ఈ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.
జీర్ణ సంబంధిత సమస్యలు
విపరీతమైన కడుపు నొప్పి సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయను అతిగా తినొద్దు. తింటే, ఈ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి, మితంగా తినండి.
కడుపు నొప్పి
అలెర్జీ వంటి సమస్యలు ఉన్న వారు కూడా ఉల్లి పాయను తినకూడదు. అతిగా తింటే ఇది ఎక్కువుతుంది. కాబట్టి, తక్కువ తినండి.
అలెర్జీ
గర్భిణీలు కూడా ఉల్లిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే అధిక మోతాదులో ఉండే సప్లిమెంట్లను దూరం పెట్టాలి
గర్భిణీలు
ఉల్లిపాయలు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను తగ్గించి, రక్తాన్ని పలుచగా చేస్తాయి. కాబట్టి, డయాబెటిస్ ఉన్న వారు కూడా దీనిని ఎక్కువగా తీసుకోకూడదు.
డయాబెటిస్
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!