Eucalyptus Leaves: నీలగిరి ఆకులతో కొండంత అండ.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
నీలగిరి ఆకులు వాటి తైలం చాలా ప్రసిద్ధి చెందినవి. అనేక ఔషధాలను సైతం నీలగిరి తైలంతోనే తయారు చేస్తారు. ముఖ్యంగా జలుబు, తలనొప్పి నివారణ కోసం చేసే బామ్ కోసం నీలగిరి తైలాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆయుర్వేదంలో కూడా నీలగిరి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వీటిని నొప్పుల నివారణగాను యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన ఔషధంగాను గుర్తిస్తూ ఉంటారు. అందుకే ఇవి పర్వతప్రాంతాలు నదీతీరాల్లోనే ఎక్కువగా పెరగడం మనం గమనించవచ్చు. వీటి ఆకుల నుంచి నీలగిరి తైలాన్ని తీస్తారు. నీలగిరి తైలం ఉపయోగాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




