రాగి పాత్రలో నీటిని తాగే ముందు, ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక రోజులో 2-3 గ్లాసులు మాత్రమే త్రాగాలి. అంతకు మించి రాగి నీటిని తాగడం మీ శరీరానికి హానికరం. ఫ్రిజ్‌లో రాగి బాటిల్‌లో నీటిని ఉంచడం సరైనదేనా అని మీరు చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు రాగి బాటిల్‌లో నీళ్లు నింపి ఫ్రిజ్‌లో పెట్టడం మంచిదో కాదో తెలుసుకుందాం..