Priyanka Mohan: ట్రెడిషనల్ గర్ల్ ట్రెండీ లుక్స్ మెరిస్తే ఇలా ఉంటుందా.. ‘ప్రియాంక మోహన్’ స్టైలిష్ ఫొటోస్.
కన్నడ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియాంక ఆరుళ్ మోహన్.. ఆ తర్వాత చేసిన తెలుగు సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించింది. నాని హీరోగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి మూవీతో ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించడమే కాకుండా.. పక్కింటి అమ్మాయిలా ఎందరో అభిమానులకు చేరువైంది. 'గ్యాంగ్ లీడర్', 'డాక్టర్', 'డాన్' చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్స్ దక్కించుకుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
