Rukshar Dhillon: చూడచక్కని పడుచు బంగారం.. ఆకట్టుకునే పసిడి యవ్వనం.. ‘రుక్సార్’ ఫొటోస్.
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో పట్టా సాధించి.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీపై ఆసక్తిని పెంచుకుని.. ఆ పరంగా కెరీర్ స్టార్ట్ చేసింది. 2016లో కన్నడ ఇండస్ట్రీ ద్వారా 'రన్ అంటోనీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రుక్సార్ ధిల్లాన్. అనంతరం 2017లో 'ఆకతాయి' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది. ఇక 2018లో నాని నటించిన 'కృష్ణార్జున యుద్ధం'తో రుక్సార్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
