Sai Dharm Tej: బ్రో విజయాత్రలో సాయి తేజ్ కు తోడుగా చిత్ర బృందం.. ఫొటోస్.
మెగా హీరోలైన పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ మూవీగా బ్రో.. సిల్వర్ స్క్రీన్ పై సందడి చేశారు. మామ అల్లుడు కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రో’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రిలీజైన అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ‘బ్రో’ విజయోత్సవాలను చిత్ర బృందం నిర్వహిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
