AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faria Abdullah: వయ్యారిభామ నీ హంస నడక.. చూసే కురాళ్ళ గుండెలు దడ దడ.. ‘ఫరియా’ న్యూ ఫొటోస్.

ఫరియా అబ్దుల్లా.. ఈ పేరుతో కంటే.. 'చిట్టి' పేరుతో బాగా ఫేమస్ అయింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. పాతికేళ్ల ఈ హైదరాబాదీ భామ.. నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు కెవి అనుదీప్ తెరకెక్కించిన 'జాతిరత్నాలు'తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో ఓ గెస్ట్ రోల్‌లో కనిపించింది.

Anil kumar poka
|

Updated on: Aug 02, 2023 | 2:59 PM

Share
ఫరియా అబ్దుల్లా.. ఈ పేరుతో కంటే.. 'చిట్టి' పేరుతో బాగా ఫేమస్ అయింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.

1 / 7
పాతికేళ్ల ఈ హైదరాబాదీ భామ.. నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు కెవి అనుదీప్ తెరకెక్కించిన 'జాతిరత్నాలు'తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

2 / 7
ఆ తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో ఓ గెస్ట్ రోల్‌లో కనిపించింది.

3 / 7
తన మొదటి సినిమా 'జాతిరత్నాలు'తోనే ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత మరే హిట్ దక్కించుకోలేకపోయింది.

4 / 7
'రావణాసుర', 'లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్', 'వల్లిమయిల్', 'బంగార్రాజు' లాంటివి ఫరియా కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాలు.

5 / 7
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్ల గుండెలను మెలిపెట్టేస్తోంది.

6 / 7
ఫరియా రాబోయే సినిమాల కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.. కామెంట్స్ లో మూవీ అప్డేట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

7 / 7
Follow Us
2 కోట్లతో తీస్తే 150 కోట్లు.. తెలుగులో 'హనుమాన్ అంశ్'

భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్

పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!

మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!

SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?

రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?

బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే

కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి

భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35

ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో