ఆకే కాదా అని తీసి పారేయకండి..! వారానికి ఒకసారి ఇలా తిన్నారంటే అమేజింగ్ బెనిఫిట్స్..
ఆకే కదా అని తీసి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే..అరటి ఆకుల్లో భోజనంతో బోలెడు లాభాలు ఉన్నాయి. వండిన ఆహారాన్ని అరటి ఆకులో వడ్డించి భోజనం చేయడం ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. పర్యావరణానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం అరటి ఆకులో భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
