మఖానాతో ఆరోగ్యం.. వీటిని ఎలా తింటే శరీరానికి మేలో తెలుసా?

Samatha

10 July 2026

మఖానా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా వీటిని తమ డైట్‌లో చేర్చుకుంటారు.

మఖానా ఆరోగ్యం

మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పోషకాలు పుష్కలం

ఇక చాలా మంది  వీటిని తింటున్నాం కదా, ఇది శరీరానికి మేలు చేస్తుంది అనుకుంటారు. కానీ మఖానా తినే విధంగా తింటే అది శరీరానికి మేలు చేస్తుంది.

తీసుకునే విధానం

ఇంకా దీనిని తేలికపాటి స్నాక్‌గా తినొచ్చు. అయితే దీనిని ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవడం చాలా మంచిది.

స్నాక్

మఖానా గుండె ఆరోగ్యానికి చేసే మేలు చెప్పలేనిది. వీటిని ఏ విధంగా తీసుకున్నా, ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

గుండె ఆరోగ్యం

చక్కెర నియంత్రణకు కూడా ఇవి చాలా అద్భుతంగా పని చేస్తాయి. ప్రతి రోజూ మఖానా తినడం వలన ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

చక్కెర నియంత్రణ

అంతే కాకుండా ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.  అందువలన వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవడం వలన చాలా త్వరగా బరువు తగ్గిపోతారు.

కేలరీలు

ఎముకల బలానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం, పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన ఇవి ఎముకలను బలంగా తయారు చేస్తాయి.

ఎముకల బలం