AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pomegranate Peel: దానిమ్మ తొక్కలు పడేస్తున్నారా? ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే..

దానిమ్మ విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఐతే దానిమ్మ విత్తనాలేకాదు దాని తొక్కలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దానిమ్మ తొక్కతో తయారు చేసిన టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతున్నారు..

Srilakshmi C
|

Updated on: Dec 15, 2022 | 9:58 AM

Share
దానిమ్మ విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఐతే దానిమ్మ విత్తనాలేకాదు దాని తొక్కలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దానిమ్మ తొక్కతో తయారు చేసిన టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.

1 / 5
దానిమ్మ తొక్కలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. దానిమ్మ తొక్క టీ తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ జ్వరం, జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

2 / 5
దానిమ్మ తొక్కలో విటమిన్ సి ఉంటుంది. ఈ టీ తాగడం వల్ల శరీరంలోని ప్రమాదకర టాక్సిన్లు అన్నీ బయటకు పోతాయి. రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.

3 / 5
దానిమ్మ తొక్క జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అజీర్తి సమస్య ఉన్నవారు ఈ టీ తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది.దానిమ్మ తొక్క టీ తాగడం వల్ల దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

4 / 5
దానిమ్మ తొక్కతో టీ ఎలా తయారు చేస్తారంటే.. ముందుగా దానిమ్మ తొక్కలను బాగా ఎండబెట్టుకోవాలి. తర్వాత కొన్ని తొక్కలను పొడి చేసి నీళ్లలో ఉడకబెట్టాలి. తర్వాత ఆ నీళ్లను కప్పులోని ఫిల్టర్‌ పట్టి, తేనె కలుపుకుని తాగాలి.

5 / 5
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు

ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..

ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?

భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?

గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా

ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..

పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు