AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Sesame: పితృపక్షంలో ఎక్కువగా వాడే ఈ విత్తనాలు.. ఆరోగ్యానికి అమృతంతో సమానం..!

నల్ల నువ్వులు.. ఇవి మనందరికీ తెలుసు..! కానీ, మనం వీటిని ఎక్కువగా పూజాది కార్యక్రమాల్లోనే వాడుతుంటాం..అలాగే, పితృపక్షంలో నల్ల నువ్వులను పితృదేవతలకు సమర్పిస్తారు. కానీ, నల్ల నువ్వులను కేవలం పూజలో వాడటమే కాకుండా ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Aug 18, 2025 | 2:01 PM

Share
వినాయక చవితి, నవరాత్రులు గడిచాయంటే వచ్చేది పితృపక్షం. ఈ 16 రోజుల కాలంలో చనిపోయిన పూర్వీకులను పూజిస్తారు. నల్ల నువ్వులతో నీళ్లను సమర్పిస్తారు. నల్ల నువ్వులను ప్రసాదంగా కూడా తింటూ ఉంటారు. అయితే, నల్ల నువ్వులు తినటం వల్ల మనలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 5
నల్ల నువ్వులు తినటం వల్ల శరీరాన్ని రక్షించడమే కాకుండా మన శరీరాన్ని వెచ్చగా కూడా ఉంచుతాయి. నువ్వుల్లో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. నల్ల నువ్వుల్లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో బాగా పని చేస్తాయి. దీంతో కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఉండవు.

2 / 5
నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీని వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎముక ఆరోగ్యానికి నల్ల నువ్వులు చాలా మంచిది.

3 / 5
నల్ల నువ్వుల నూనె రక్త ప్రసరణ, ఆక్సిజన్ కణజాలాలకు అందించడంలో సహాయపడుతుంది. నల్ల నువ్వుల నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. నల్ల నువ్వుల నూనెలో కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

4 / 5
నల్ల నువ్వుల్లో మెగ్నీషియం, విటమిన్ బీ6 వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహకరిస్తాయి. నల్ల నువ్వుల నూనె చర్మాన్ని హైడ్రేట్ చేసి పోషణ అందిస్తుంది. నల్ల నువ్వులు తరచూ చర్మంపై ఉపయోగిస్తే మచ్చలు, ముడతల తొలగిస్తుంది.

5 / 5
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?

ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు

సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి

ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు

'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి

కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్

ప్రపంచ యాత్రను ఆపేస్తున్నా... యూట్యూబర్ నా అన్వేషణ..

మీ రోగాలన్నింటికీ సర్వరోగ నివారణి తిప్ప తీగ కషాయం

ఇలా చేస్తే చాలు.. భోగి రోజు చక్కెర పొంగల్ గుమ గుమలు అదుర్స్!