Beauty Tips: కలబందలో దీనిని చిటికెడు కలిపి ముఖానికి అప్లై చేశారంటే..
కలబంద ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి, జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కలబంద అనేక చర్మ సమస్యలకు తేలిగ్గా చికిత్స అందించవచ్చు. అందువల్ల వీలైనప్పుడల్లా కలబందను వినియోగించాలని నిపుణులు అంటున్నారు. కలబందను ముఖానికి అప్లై చేయడం వల్ల అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
