AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guava Fruit Juice: అలాంటి వారికి జామ జ్యూస్‌ అద్భుతమైన ప్రయోజనం..!

జామ రసం యొక్క ఉపయోగాలు ఇలా ఉన్నాయి. జామ రసంలో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. జామ వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. జామ రసం అతిసారాన్ని నియంత్రిస్తుంది. ఇది నొప్పిని తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. జామపండు యాంటీ బాక్టీరియల్ చర్యను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. జామ రసం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో..

Subhash Goud
|

Updated on: Sep 18, 2023 | 7:00 AM

Share
జామను పండ్ల రాణి అని పిలుస్తారు. జామ పండ్లలో విటమిన్ సి మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువలన, ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. జామ పండులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జామపండులో 21% విటమిన్ ఎ ఉంటుంది. ఇది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ పండులో 20 శాతం ఫోలేట్ ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు మంచిది. పింక్ జామలోని లైకోపీన్ అతినీలలోహిత కిరణాల (UV) నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

1 / 5
ముఖ్యంగా చలికాలంలో జామ తప్పనిసరిగా తినాలి. జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచంలో సహాయపడుతుంది. జామ చర్మానికి కూబి చాలా మేలు చేస్తుంది.

2 / 5
జామ రసం యొక్క ఉపయోగాలు ఇలా ఉన్నాయి. జామ రసంలో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. జామ వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. జామ రసం అతిసారాన్ని నియంత్రిస్తుంది. ఇది నొప్పిని తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. జామపండు యాంటీ బాక్టీరియల్ చర్యను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. జామ రసం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.  జామకాయ రసం రోజుకు కనీసం మూడు సార్లు తాగితే జ్వరం తగ్గుతుంది.

3 / 5
జామపండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. అందుకే ఒత్తిడికి లోనైనప్పుడు జామపండ్లను తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

4 / 5
ఇందులో మెగ్నీషియం ఉంటుంది. ఇది కండరాలకు విశ్రాంతినిస్తుంది. శరీరంలోని కండరాలు మరియు నరాలను విశ్రాంతి తీసుకోవడానికి మీరు జామ రసాన్ని ఉపయోగించవచ్చు. పింక్ జామ రసంలో యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది సహజ సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది. సూర్యరశ్మి మరియు పర్యావరణ కాలుష్యం నుండి మీ చర్మాన్ని రక్షిస్తుంది.

5 / 5