AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Tea: ఉదయం లేదా సాయంత్రం.. బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎప్పుడు తాగడం ఉత్తమమో తెలుసా?

బరువు తగ్గాలనే ప్లాన్ ఉన్నవారి డైట్‌లో కచ్చితంగా గ్రీన్‌టీ ఉంటుంది. ఎందుకంటే బరువు తగ్గడంలో గ్రీన్‌ టీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీని డైట్‌లో ఉంచుకున్నప్పటికీ చాలా మంది దాని ప్రయోజనాలను పొందలేరు. ఇందుకు ప్రధాన కారణం గ్రీన్‌టీని ఎప్పుడు తాగాలో తెలియక పోవడం. కాబట్టి గ్రీన్ ఏ సమయంలో తాగితే దాని ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jan 04, 2026 | 5:19 PM

Share
బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్‌టీ చాలా మంచిది. ఇందులో బరువు తగ్గడానికి సహాయపడే కాటెచిన్స్ అనే ప్రత్యేక సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు జీవక్రియను వేగవంతం చేస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అలాగే మనస్సును చురుకుగా ఉంచుతాయి. జీవక్రియ బాగున్నప్పుడు, బరువు తగ్గడం సులభం అవుతుంది. గ్రీన్ టీలో కెఫిన్, పొటాషియం తక్కువ మొత్తంలో ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. కానీ సరైన సమయంలో గ్రీన్ టీ తాగడంతో మాత్రమే వాటి ప్రయోజనాలు పొందవచ్చు.

1 / 5
గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయం: గ్రీన్‌ టీ తాగేందుకు ఉత్తమ సమయం ఏదనే విషయానికి వస్తే.. ఉదయం లేదా వ్యాయామానికి ముందు గ్రీన్ టీ తాగడం ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు. ఉదయం కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగడం వల్ల మీరు డే మొత్తం ప్రెష్‌గా ఉండొచ్చు. ఇందులో తక్కువ మొత్తంలో కెఫిన్,  ఎల్-థియనిన్ ఉంటాయి, ఇవి మానసిక స్థితిని పెంచుతాయి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.

2 / 5
మీ లక్ష్యం బరువు తగ్గడం లేదా కొవ్వును కరిగించడం అయితే, వ్యాయామం చేసే ముందు గ్రీన్ టీ తాగడం మంచిది. అలా చేయడం వల్ల వ్యాయామం చేసేటప్పుడు కొవ్వు త్వరగా కరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

3 / 5
 ఈ టీలలో గ్రీన్‌ టీకి బాగా ప్రాచుర్యం లభిస్తోంది. ఇందులో ఎన్నో ఆరోగ్యదాయిక గుణాలున్నాయి. ఆహారం అరుగుదల బాగుంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. వయసు మళ్లిన వారు కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు.

4 / 5
గ్రీన్ టీ తయారుచేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:  గ్రీన్ టీ తయారుచేసేటప్పుడు, నీరు చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండకుండా చూసుకోండి. గ్రీన్ టీని 2 నుండి 3 నిమిషాల కంటే ఎక్కువసేపు నానబెట్టవద్దు. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల టీ చేదుగా మారుతుంది. అప్పుడు మీరు దాని రుచిని కోల్పోతారు.

5 / 5
Follow Us
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం

మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్

తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?

రూ.15 లక్షల ఆఫ్ఘన్ నీలి రాతితో భారీ శివలింగం.. భారత్‌లో తొలిసారి!

క్రికెట్, హాకీ మ్యాచ్‌లతో చరిత్ర సృష్టించిన భారత్-పాక్

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..

ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే..

రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు

మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?