Chicken: చికెన్‌లోని ఈ పార్ట్స్‌ని అస్సలు తినొద్దు.. పొరపాటున్న తిన్నా అంతే సంగతులు..
నాన్ వెజ్ ప్రియులకు అత్యంత ఇష్టమైనది చికెన్. రెడ్ మీట్‌తో పోలిస్తే చికెన్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని చాలామంది దీనిని క్రమం తప్పకుండా తింటుంటారు. అయితే చికెన్ తినేటప్పుడు మనం చేసే కొన్ని తప్పులు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోడి శరీరంలోని కొన్ని భాగాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అవేంటో ఇప్పుడు చూద్దాం...

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
