ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..? తెలుసుకోవాల్సిన విషయాలివే..
Grapes Vs Bananas: చాలామంది డయాబెటిస్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయపడి పండ్లకు దూరంగా ఉంటారు. కానీ ఏ పండు ఎంత మేర ప్రభావం చూపుతుందనేది తెలుసుకోవడం ముఖ్యం. ప్రధానంగా ద్రాక్ష, అరటిపండ్లు తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయని ఒక అపోహ ఉంది. కానీ ఈ రెండింటిలో ఏది మీ ఆరోగ్యానికి అసలైన స్నేహితుడో మీకు తెలుసా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
