AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇరాన్ హర్ముజ్ జలసంధిని తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసింది. అమెరికా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి తమపై దాడులకు దిగిందని ఆరోపించింది. దీంతో యుద్దం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఈ క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

Venkatrao Lella
|

Updated on: Jun 22, 2026 | 10:50 AM

Share
బంగారం ధరలు గంటల వ్యవధిలోనే తారుమారయ్యాయి. రోజురోజుకి భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియడం లేదు. దీంతో కొనుగోలుచేసేవారు ఆందోళనకు గురవుతున్నారు. గత వారంలో గోల్డ్ రేట్లు రూ.3 వేల మేర పెరగ్గా.. ఈ వారం ప్రారంభంలోనే పెరిగాయి. సోమవారం ధరలు ఒక్కసారిగా పెరిగి షాకిచ్చాయి.

1 / 5
సోమవారం బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. భారతదేశ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 వద్ద ఉండగా.. ఇవాళ రూ.430 మేర పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,34,300గా కొనసాగుతోండగా.. నేడు రూ.400 పెరిగాయి. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,300గా ఉంది.

2 / 5
ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,360గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,990 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,660 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,450గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,300గా ఉంది.

3 / 5
ఇక వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.50 లక్షలుగానే ఉంది. ఇక చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2,54,900గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది.

4 / 5
అయితే అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. అయితే శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడికి దిగాయంటూ ఇరాన్ ఆరోపించింది. ఈ మేరకు హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. దీంతో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం బంగారం ధరలపై కూడా పడుతోంది.

5 / 5
Follow Us
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు

డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..

నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..

ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..

శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!

సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!

తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..

90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..