ఎండు ద్రాక్ష అయినా, తాజా ద్రాక్ష అయినా.. దాని రుచిని ఇష్టపడని వారు ఉండరు. ద్రాక్ష రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ద్రాక్ష ఆకుపచ్చ, నలుపు రంగులో ఉంటుంది. ద్రాక్షలో పోషక విలువలు ఉన్నందున, వాటిని క్రమం తప్పకుండా తినడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.