ఏటీఎంలో బంగారం వస్తుంది… ఆకాశంలో టెన్నిస్ ఆడుతున్నారు..! ఇక్కడన్నీ అద్భుతాలే.. ఎక్కడో తెలుసా.?
దుబాయ్ ఒక మాయానగరి.. దాని విలాసవంతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు మీ కళ్లను నమ్మని వివిధ వెకేషన్ స్పాట్‌లను చూస్తారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఒక్కసారైనా దుబాయ్‌ని సందర్శించాలని కోరుకుంటారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతితో నిండి ఉంది. ఈ కారణంగానే దుబాయ్ నేడు ప్రపంచంలోనే విభిన్న పర్యాటక కేంద్రంగా మారింది. దుబాయ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కొన్ని అద్భుతాలను ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
