Kitchen Hacks: కుళాయిపై ఉండే మొండి మరకలను ఈ చిట్కాలతో పోగొట్టండి..
కిచెన్‌లో, బాత్రూమ్‌లో మనం నిత్యం ఉపయోగించే వాటిల్లో కుళాయిలు కూడా ఒకటి. కుళాయిలు వాడేకొద్దీ మరకలు పడి చిరాకుగా కనిపిస్తాయి. ఇంటిని ఎలా క్లీన్ చేస్తామో.. అలాగే కుళాయిలను కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే వాటికి నాచు పట్టేస్తాయి. ఇలాంటి వీటిని వాడటం వల్ల రోగాలు కూడా వస్తాయి. ఇలాంటి మరకలు పట్టిన కుళాయిలను కొన్ని రకాల చిట్కాలతో ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. వీటి వలన శుభ్రపడి.. మళ్లీ కొత్త వాటిలా మెరుస్తాయి. కుళాయిలను క్లీన్ చేయడంలో నిమ్మకాయ, వెనిగర్, బ్లీచింగ్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
