Lemon Juice Benefits: విటమిన్ సీ ఉండే నిమ్మరసంతో కలిగే ప్రయోజనాలేమిటో తెలిస్తే..ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..

ప్రస్తుత కాలంలోని జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తుంది. ఇలాంటి సమయంలోనే పోషకాలతో కూడిన ఆహారాలను, సప్లిమెంట్లను తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వారు సూచిస్తున్న ఆహారాలలో నిమ్మకాయ కూడా ఒకటి

శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 03, 2023 | 7:05 AM

ప్రస్తుత కాలంలోని జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తుంది. ఇలాంటి సమయంలోనే పోషకాలతో కూడిన ఆహారాలను, సప్లిమెంట్లను తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వారు సూచిస్తున్న ఆహారాలలో ఒకటైన నిమ్మకాయ ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
నిమ్మకాయలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు అంటున్నారు.

2 / 6
పడుకునే ముందు ఒక చెంచా తేనెను నిమ్మరసంలో కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

3 / 6
నిమ్మరసం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది శరీరంలో ఆల్కలీన్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందుకే ఉదయం పూట తాగడం చాలా మంచిదని నిపుణులు చెబుతారు.

4 / 6
నిమ్మరసం తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

5 / 6
 నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల నిమ్మరసంలో 39 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తద్వారా సీజనల్ వ్యాధుల నుంచి శరీరం సురక్షితంగా ఉంటుంది.

6 / 6
Follow us
అనాథ పిల్లల కడుపు నింపిన నాగ చైతన్య అభిమానులు.. వీడియో ఇదిగో

హాఫ్ సెంచరీతో కోహ్లీ బీభత్సం.. ఆందోళనలో అనుష్క

ఆసీస్ కొంపముంచిన ఉస్మాన్ ఖవాజా.. ఆ క్యాచ్ పట్టుంటే

మార్కెట్లోకి వచ్చేస్తున్న ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. స్టన్నింగ్‌ ఫీచర్

వీటిని ఒక చెంచా తేనెలో కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తన ప్రాణాలు కాపాడిన వారికి పంత్ ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే?

బడా హీరోలతో నటించిన ఈ చిన్నది ఎవరో తెలుసా.?

సర్వే బృందంపై రాళ్లు, చెప్పులతో దాడి.. షాకింగ్ వీడియో వైరల్‌

అప్పుడు చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..

దారితప్పి వచ్చిన పెద్ద పులి.. దారుణంగా దాడి చేసిన జనం.. చివరకుఇలా