Skin Care: ముఖాన్ని కాంతివంతంగా చేసే సరికొత్త సాధనం.. ఎలా ఉపయోగించాలంటే..

చర్మం అందంగా, నవ యవ్వనంగా కనిపించేందుకు అనేక సాధనాలు, వస్తువులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. చూసేందుకు కాస్త ప్రాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబిస్తున్నా వీట వల్ల ప్రయోజనాలు బాగున్నాయని ఆసక్తి చూపుతోంది యువత. ఇక ముఖం నవయవ్వనంగా మెరిసిపోయేందుకు ఫేషియల్‌ కప్పింగ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Srikar T

|

Updated on: Jun 28, 2024 | 7:08 PM

చర్మం అందంగా, నవ యవ్వనంగా కనిపించేందుకు నిత్యం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు నేటి యువత. అందుకు తగ్గట్టుగానే అనేక సాధనాలు, వస్తువులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. చూసేందుకు కాస్త ప్రాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబిస్తున్నా వీట వల్ల ప్రయోజనాలు బాగున్నాయని ఆసక్తి చూపుతోంది యువత.

1 / 5
ఇక ముఖం నవయవ్వనంగా మెరిసిపోయేందుకు ఫేషియల్‌ కప్పింగ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ముఖంపై రక్తప్రసరణ సరిగ్గా చేసేందుకు దోహదపడుతుంది. అందుకే గడ్డం, చెంపలు, నుదురు భాగంలో మసాజ్ చేసేందుకు ఉపయోగిస్తారు. వీటిని తరచూ ఉపయోగించకూడదంటున్నారు నిపుణులు. ఇది ఒకరకమైన ఫిజియోథెరిపీ అని చెప్పాలి.

2 / 5
ఈ థెరపీ వల్ల చర్మంపై పేరుకున్న మలినాలతో పాటు ముఖంలోని కండరాలల్లో రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది. ఈ సాధనంతో మసాజ్ చేసినప్పుడు కొలాజెన్‌ అనే హార్మోన్ ఉత్పత్తి అయి ముఖం కాంతివంతంగా, నవయవ్వనంగా మారుతుంది. వీటిని అందరూ ఉపయోగించేందుకు అవకాశం ఉండదు.

3 / 5
కేవలం డాక్టర్లు సూచించిన వారు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అది కూడా ఇన్ఫెక్షన్లు, చర్మ సంబంధిత సమస్యలు ఉన్న వారు వాడకపోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. అలాగే గర్భిణిలు, నెలసరిలో ఉన్న మహిళలు, గుండె సమస్యలు ఉన్న వారు, చిన్న పిల్లలు, వృద్దులు, ముఖంపై కొప్పు అధికంగా ఉన్నవారు వాడకూడదని సూచిస్తున్నారు.

4 / 5
జిడ్డు చర్మం ఉన్న వారికి ఈ ఫేషియల్ కప్పింగ్ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ముడతలు, గీతలు, మచ్చల్ని తగ్గించడంలోనూ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అందిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. వీటిని వైద్యులు సూచించిన మేరకు మాత్రమే ఉపయోగించాలి తప్ప ప్రతి ఒక్కరూ వాడేందుకు అవకాశం ఉండదు. అలా చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.

5 / 5
Follow us
భారత బౌలర్లకు హెచ్చరిక: ఆస్ట్రేలియా టీనేజర్ సంచలన వ్యాఖ్యలు!

టీమిండియాకు షాక్..! బాక్సింగ్ డే టెస్ట్ ముందు కేఎల్ రాహుల్ గాయం..

ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

ఆదివారం పొరపాటున కూడా వీటిని తినొద్దు.. ఎందుకంటే

కిర్రాకెక్కించే పజిల్.. ఈ ఫోటోలో నెంబర్ గురిస్తే మీరు తోపు బాసూ.

ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రత్యేక సేల్‌.. వీటిపై భారీ తగ్గింపు!

ఏంటి.. జమిలికి మరో పదేళ్లా?
ఏంటి.. జమిలికి మరో పదేళ్లా?
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా

గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!

సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..