మహిళలకు అలర్ట్.. పీరియడ్స్ టైమ్‌లో ఈ పండ్లను అస్సలు తినొద్దు.. లైట్ తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు..
ప్రతి నెలా నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే నరకం అంతా ఇంతా కాదు. హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పి, నీరసం, మూడ్ స్వింగ్స్‌తో ఆ నాలుగు రోజులు గడపడం సవాలుతో కూడుకున్న పని. అయితే ఆరోగ్యానికి మంచివని మనం తినే కొన్ని పండ్లు ఈ సమయంలో మనకు శత్రువులుగా మారుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెలసరి సమయంలో జీర్ణవ్యవస్థ సున్నితంగా మారడం వల్ల కొన్ని పండ్లు గ్యాస్ట్రిక్, వికారం, అధిక రక్తస్రావానికి కారణమవుతాయని తెలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
