Hansika : వదినపై రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేసిన హన్సిక.. అసలేం జరిగిందంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోయిన హీరోయిన్ హన్సిక. చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేసిన అమ్మడు ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించింది. అయితే కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. తాజాగా మరోసారి హన్సిక పేరు నెట్టింట మారుమోగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
