Anti-uric Acid Diet: ఉదయాన్నే ఈ 3 పండ్లు తీసుకుంటే.. ఒంట్లో యూరిక్ యాసిడ్ ఇట్టే కరిగిపోతుంది
నేటి రోజుల్లో చాలా మందికి శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. మొదట్లో చాలా మంది ఈ యూరిక్ యాసిడ్‌కు చికిత్స చేయకుండా నిర్లక్ష్యం వల్ల అరికాళ్ళు, మోకాళ్ళు, మోచేతులలో నొప్పి తీవ్రమవుతుంది. దీంతో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పాదాలు ఉబ్బడం వంటి లక్షణాలు మొదలవుతాయి. యూరిక్ యాసిడ్‌ను ప్రారంభంలోనే నివారించకపోతే మూత్రపిండాలు, గుండెపై ప్రభావం చూపుతాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
