AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆహారాలు ఊపిరితిత్తులకు షీల్డ్‎.. అనారోగ్యం పటాపంచలు..

ఊపిరితిత్తులు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు కూడా తరచూ సూచిస్తుంటారు. ఊపిరితిత్తులు దెబ్బతింటే ఆస్తమా, క్యాన్సర్, క్షయ, న్యుమోనియా వంటి పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాగా రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం ఊపిరితిత్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి సమయంలో ఊపిరితిత్తులు ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.. 

Prudvi Battula
|

Updated on: Aug 03, 2025 | 8:14 PM

Share
పాలకూర : పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి. బీటా కెరోటిన్, క్లోరోఫిల్, జియాక్సంతిన్, లుటిన్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా క్లోరోఫిల్ వంటి యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడతాయి.

1 / 5
ఎండుద్రాక్ష : ఎండు ద్రాక్ష ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కొన్ని నానబెట్టిన ఎండు ద్రాక్షలు ఉదయం పరగడుపునే తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందులోని పోషకాలు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

2 / 5
టమాటాలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల వాటి రుచి తగ్గుతుంది. టమాటాలను ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. టమాటాలను వంటగదిలో ఒక బుట్టలో వేసి నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.

3 / 5
మెంతికూర : మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు మెంతి టీని తీసుకోవచ్చు. ఈ టీ తాగడం వల్ల కఫం తగ్గుతుంది. ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.

4 / 5
అంతేకాకుండా ఎంతో కాలంగా వివాహం జరగక పెళ్లి గడియల కోసం ఎదురు చూస్తున్నవారు.. బకెట్‌ నీటిలో చిటికెడు పసుపు కలిపి ప్రతిరోజూ స్నానం చేయాలి. ఇలా పసుపు నీటితో స్నానం చేయడం వల్ల త్వరగా వివాహం జరుగుతుందని నమ్మకం.

5 / 5