white clothes washing tips: తెల్ల బట్టలను ఇలా ఉతికితే మల్లెపువ్వులా మెరుస్తాయి!

వైట్ డ్రెస్సులు అంటే చాలా మందికి ఇష్టం. కొంత మంది అయితే కేవలం తెల్ల రంగు బట్టలనే ధరిస్తారు. వైట్ డ్రెస్సులు వేసుకుంటే ఓ కొత్త లుక్ వస్తుంది. ఎవరైనా సరే ఎంతో అందంగా కనిపిస్తారు. అయితే వచ్చే చిక్కు ఏంటంటే.. వీటిని ఉతికే కొద్దీ నల్లగా మారుతాయి. తెలుపు అనేది తగ్గిపోతుంది. ఈ తెల్ల బట్టలను ఉతకాలంటే మామూలు పని కాదు. చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా పిల్లల స్కూల్ డ్రెస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి వీటని ఎలా ఉతికితే మరకలు పోయి..

|

Updated on: Jun 17, 2024 | 4:00 PM

వైట్ డ్రెస్సులు అంటే చాలా మందికి ఇష్టం. కొంత మంది అయితే కేవలం తెల్ల రంగు బట్టలనే ధరిస్తారు. వైట్ డ్రెస్సులు వేసుకుంటే ఓ కొత్త లుక్ వస్తుంది. ఎవరైనా సరే ఎంతో అందంగా కనిపిస్తారు. అయితే వచ్చే చిక్కు ఏంటంటే.. వీటిని ఉతికే కొద్దీ నల్లగా మారుతాయి. తెలుపు అనేది తగ్గిపోతుంది.

1 / 5
ఈ తెల్ల బట్టలను ఉతకాలంటే మామూలు పని కాదు. చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా పిల్లల స్కూల్ డ్రెస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి వీటని ఎలా ఉతికితే మరకలు పోయి.. తెల్లగా మెరుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
తెల్ల బట్టలను మరింత తెల్లగా మార్చేందుకు ఈ చిట్కా మీకు చక్కగా ఉపయోగ పడుతుంది. ముందుగా గోరు వెచ్చటి నీరు తీసుకుని అందులో కొద్దిగా వెనిగర్ లేదా నిమ్మరసం వేయండి. అందులో కొద్దిగా సర్ఫ్, షాంపూ వేసి కలిపి ఓ గంట పాటైనా నానబెట్టండి. ఆ తర్వాత బ్రష్ కొట్టి ఉతికితే తెల్లగా మారతాయి.

3 / 5
అదే విధంగా మొండి మరకలు ఎక్కడైనా ఉంటే.. నిమ్మ చెక్క లేదా మీరు పళ్లు తోముకునే పేస్టు (తెల్లది)తో రుద్ది క్లీన్ చేయాలి. ఇలా చేస్తే మరకలు పోయి.. తెల్లగా మారతాయి. అదే విధంగా బేకింగ్ సోడా‌ ఉపయోగించి కూడా తెల్లగా మార్చుకోవచ్చు.

4 / 5
తెల్ల బట్టలు క్లీన్ చేయాలంటే మమూలు మాటలు కాదు.. ముందుగా తెల్ల బట్టలను గోరు వెచ్చటి నీటిలో నానబెట్టి.. ఆ తర్వాత వాషింగ్ మిషీన్‌లో విడిగా వేసి క్లీన్ చేయండి. ఇలా చేస్తే బట్టలు అనేవి తెల్లగా మారుతాయి.

5 / 5
Follow us
Latest Articles