Divi Vadthya: కుర్రకారు హృదయాలతో ఆటలాడుతున్న దివి.. నీకిది న్యాయమా.!
దివి వైద్య.. బిగ్ బాస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యింది. సోషల్ మీడియా అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు ఈ బ్యూటీ గ్లామర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ నే. తాజాగా షార్ట్ షార్ట్ లో దిగిన ఈ అమ్మడి ఫొటోస్ చుసిన కుర్రకారు తెగ గింజేసుకుంటారు అంటే ఆశ్చర్యం లేదు. ట్రెడిషనల్ తో అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది దివి.. ఈ ఫొటోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.