Hair Growth: ఈ చిన్న టిప్స్ ఫాలో చేస్తే.. మీ జుట్టు పొడుగ్గా, ఒత్తుగా మారుతుంది..
జుట్టు బాగా పెరగాలంటే ఎన్నెన్నో చిట్కాలు ట్రై చేసి ఉంటారు. కానీ ఒకసారి ఈ చిట్కాలు ట్రై చేసి.. జుట్టుకు తగిన జాగ్రత్త తీసుకుంటే.. మీ జుట్టు ఖచ్చితంగా పెరుగుతుంది. మీ హెయిర్ ఆరోగ్యంగా పెరగాలంటే మీరు తినే ఆహారం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, నట్స్ వంటివి ఉండేలా చూసుకోండి. డైలీ ఒక ఫ్రూట్ తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
