AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flax Seeds for Beauty: అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా!

అందంగా కనిపించాలని కోరుకోని వారెవరూ ఉండటం లేదు. అందంగా కనిపించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల ప్రాడెక్ట్స్ వాడుతూ.. బ్యూటీ పార్లర్స్‌కి వెళ్తూ చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. అందంగా ఉండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల.. లోపల నుంచి అందంగా కనిపిస్తారు. అందాన్ని పెంచడంలో అవిసె గింజలు కూడా చక్కగా పని చేస్తాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి, జుట్టుకు..

Chinni Enni
|

Updated on: Apr 21, 2024 | 2:12 PM

Share
అందంగా కనిపించాలని కోరుకోని వారెవరూ ఉండటం లేదు. అందంగా కనిపించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల ప్రాడెక్ట్స్ వాడుతూ.. బ్యూటీ పార్లర్స్‌కి వెళ్తూ చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. అందంగా ఉండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల.. లోపల నుంచి అందంగా కనిపిస్తారు.

1 / 5
అందాన్ని పెంచడంలో అవిసె గింజలు కూడా చక్కగా పని చేస్తాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. జుట్టు పెరుగుదలకు కూడా అవిసె గింజలు చక్కగా పని చేస్తాయి.

2 / 5
ప్రతి రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యాంగా ఉంటుంది. అవిసె గింజల్ని ఉడికించి.. ఫేస్‌ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఉడికించిన అవిసె గింజల్ని.. నీటిలో వేస్తే పైన జెల్‌ రూపంలో వస్తుంది.

3 / 5
ఆ జెల్‌ను ముఖంపై రాసుకుని.. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయాలి వల్ల.. మచ్చలు, మొటిమలు తగ్గి ముఖం కాంతి వంతంగా తయారవుతుంది. అవిసె గింజల పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి.. కాటన్‌ సహాయంతో ముఖంపై రాయండి. ఇలా చేస్తే చర్మంపై గీతలు, దద్దర్లు వంటివి తగ్గుతాయి.

4 / 5
అలాగే నాలుగు గంటల పాటు నానబెట్టిన అవిసె గింజలను రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులపై రాసుకుంటే.. ముఖం శుభ్ర పడి, మురికి పోతుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి.. ముఖం కాంతి వంతంగా మెరుస్తుంది.

5 / 5