AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండుగ తీసుకొస్తున్న రాజయోగం.. వీరికి డబ్బే డబ్బు

బతుకమ్మ, దసరా పండుగ సమయంలో గ్రహాల మార్పు జరగనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా లాభాలు కలుగుతాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 08, 2026 | 5:19 PM

Share
కుంభ రాశి : కుంభ రాశి బతుకమ్మ , దసరా పండుగ తర్వాత వీరికి అన్నివిధాలుగా చాలా లాభాలు చేకూరనున్నాయి. వీరికి ఈ సమయం పట్టిందల్లా బంగారమే కానుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఇంటా బయట అన్ని విధాలుగా లాభాలు చేకూరనున్నాయి.

1 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఊహించని ప్రయోజనాలు అందుతాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. పూర్వీకుల ఆస్తి నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది.

2 / 5
మేష రాశి :మేష రాశి వారికి ఈ పండుగ సీజన్ అదృష్టాన్ని తెస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అప్పులు తీర్చేస్తారు. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. వ్యాపారులకు భారీ లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత నెలకొంటుంది. లాటరీ లాంటి ఊహించని ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది.

3 / 5
వృశ్చిక రాశి :వృశ్చిక రాశి వారికి ఈ రాజయోగం వల్ల కెరీర్ లో పెద్ద బ్రేక్ వస్తుంది. ఉద్యోగంలో మీ టాలెంట్ కు గుర్తింపు వస్తుంది. జీతం, హోదా రెండూ పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్వాముల నుంచి మంచి సహకారం లభిస్తుంది. పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది.

4 / 5
ముఖ్య గమనిక: ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us