అందాల భామ నికితా పోర్వాల్ కే మిస్ ఇండియా 2024 కిరీటం.. మిస్ వరల్డ్ పోటీల్లోనూ ప్రధాన పోటీదారే.. ఎవరెవరికి ఈ కిరీటం వచ్చిందంటే..
యువతుల్లో అందం, వ్యక్తిత్వం, తెలివితేటలు, ప్రతిభ, పాత్ర, స్వచ్ఛంద ప్రమేయాన్ని అంచనా వేయడానికి అందాల పోటీలు నిర్వహిస్తారు. ఈ అందాల పోటీల్లో పోటీ చేసిన యువతుల శారీరక తీరుని, నడవక, తెలివి తేటలు వంటి అనేక రకరకాల పోటీలను నిర్వహిస్తారు. అయితే ఈ పోటీలు ప్రతి ఏడాది మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్.. మిసెస్ వంటి వేలాది అందాల పోటీలు జరుగుతాయి. అయితే మన దేశంలో మిస్ ఇండియా నుంచి మిస్ వరల్డ్ వరకు...భారతదేశానికి చెందిన కొంత మంది అందగత్తెలు మిస్ వరల్డ్ మిస్ ఇండియా కిరీటాన్ని పొందారు. తాజాగా నికితా పోర్వాల్ ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటాన్ని పొందారు. ఫెమినా మిస్ ఇండియా పోటీలో గెలుపొందిన పోటీదారు మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పటి వరకు 6 మంది బ్యూటీలు మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్నారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8




