రైతన్నల మోస్ట్ ఫేవరేట్.. టమోటాలు, పచ్చి మిర్చి పచ్చడి.. తింటే, అస్సలు వదలరు
రైతన్నలకు ఇష్టమైన వంటకం ఇదే. టమోటాలు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, కొత్తిమీర వంటి పదార్థాలతో ఈ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా వేయించి, ఆపై రోట్లో లేదా మిక్సీలో దంచుకుంటే రుచికరమైన ఈ టమోటా పచ్చడిని సిద్ధం చేసుకోవచ్చు. ఇది వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
