అలర్జీ ఉన్నవారు ఈ వంకాయను ఎంత తక్కువగా తింటే అంత మంచిది తింటే దురద, దద్దుర్లు సమస్యలు ఇంకా పెరుగుతాయి
అలర్జీ ఉన్నవారు
అలాగే, ఈ వంకాయ తిన్న తర్వాత అలర్జీ లక్షణాలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి కనిపిస్తాయి వీళ్ళు కూడా దూరం ఉండటం మంచిది.
వీళ్ళు కూడా దూరం
ఇంకా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు కూడా తక్కువ తినాలి గ్యాస్, కడుపు ఉబ్బరం వస్తుంది
గ్యాస్, కడుపు ఉబ్బరం
అలాగే, కిడ్నీలో రాళ్ల ఉన్నవారు కూడా ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి అలాగే వైద్యుల సలహా తీసుకోవాలి
కిడ్నీలో రాళ్ళు
జీర్ణక్రియ పనితీరు మందగిస్తే దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం అంత మంచిది కాదు
జీర్ణక్రియ పనితీరు
ఇంకా రక్తం పలుచగా చేసే మందులు తీసుకునే వారు కూడా ఆహారంలో మార్పులు ముందు వైద్యులను సంప్రదించాలి
రక్తం పలుచగా చేసే మందులు
ఇంకా వంకాయ తిన్న ప్రతిసారీ పడకపోతే దీనిని దూరం ఉండటం మంచిది. మంచిది బాగా ఉడికించి తినాలి
బాగా ఉడికించి తినాలి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)