AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: ఒక్కసారిగా బంగారం ధరలు ఢమాల్.. గంటల్లోనే మారిన లెక్కలు.. సెప్టెంబర్ 17న ధరలు ఇవే..

ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించిన క్రమంలో బంగారం ధరల్లో భారీ మార్పులు జరుగుతున్నాయి. పసిడి ధరలపై ఫెడ్ ప్రకటన తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండు రోజులుగా ధరలు పెరుగుతుండగా.. ఫెడ్ ప్రకటన తర్వాత కుప్పకూలుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Sep 17, 2026 | 10:04 AM

Share
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ మూడేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. బుధవారం అర్థరాత్రి ఈ ప్రకటన చేసిన క్రమంలో బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వడ్డీ రేట్లు పెరగడంతో ప్రభుత్వ బాండ్లలో అధిక వడ్డీ లభించే అవకాశముంది. దీంతో చాలామంది వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంతో పసిడికి డిమాండ్ తగ్గింది. ఈ కారణంతో గోల్డ్ రేట్లు డౌన్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే..

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,52,840 వద్ద కొనసాగుతుండగా.. గురువారం ఒక్కరోజే రూ.600 డౌన్ అయింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,40,100 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.550 తగ్గుముఖం పట్టింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరల వద్ద కొనసాగుతున్నాయి.

2 / 5
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,840 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,100కు లభిస్తున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,52,840గా కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,100 వద్ద ట్రేడవుతున్నాయి.

3 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,990 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,250కు లభిస్తున్నాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,840 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,100 వద్ద ట్రేడవుతోంది.

4 / 5
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో రూ.2.50 లక్షలుగా ఉంది. బెంగళూరులో రూ.2.45 లక్షలు, చెన్నైలో రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.

5 / 5
Follow Us
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!

దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు

9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..

డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!

నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..

కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న

పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్

అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!

చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు

ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే