కడుపులో ఇన్ఫెక్షన్లను తరిమికొట్టాలంటే పావుకిలో అయినా తినాల్సిందే
Prasanna Yadla
16 september 2026
Pic credit - Pinterest
ఈ కూర తింటే శరీర రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనిలో ఉండే విటమిన్లు, పోషకాలు ఇమ్యూనిటీని పెంచుతాయి.
ఈ కూర తింటే
ముందుగా మీరు బోడ కాకరకాయలను తీసుకుని రెండు సార్లు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
బోడ కాకరకాయలను
ఆ తర్వాత ఈ కాకరకాయ ముక్కలకు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి 15 నిమిషాలు పక్కన పెట్టాలి.
15 నిమిషాలు పక్కన పెట్టాలి
ఇంకా మీరు గ్యాస్ వెలిగించి పాన్‌లో కొంచం ఆయిల్ వేసి దానిలో ఆవాలు, కొంచం మినప్పప్పు, జీలకర్రను తాలింపు పెట్టాలి.
మూత్ర మంట సమస్యలు
ఆ తరవాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఇంకా రెండు పచ్చిమిర్చి వేసి వీటిని బాగా మెత్తగా వేయించాలి.
స్టెప్ 1
ఇక కొద్దీ నిముషాలు ఆగాక దీనిలో బోడ కాకరకాయ ముక్కలు వేసి దీనిని తాలింపుతో బాగా కలపాలి.
స్టెప్ 2
అలాగే, దీనిలో రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని దీనిలో వేసుకోవాలి.
స్టెప్ 3
అలాగే, ఆ తరవాత ఈ కాకరకాయ ముక్కలు కొంచం మెత్తగా అయ్యే వరకు మీడియం మంటపై దీనిని ఉడికించాలి.
స్టెప్ 4
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి