మూత్రం సరిగా రాని వాళ్ళు ఇది మూడు స్పూన్స్ తింటే చాలు
Prasanna Yadla
16 september 2026
Pic credit - Pinterest
మూత్రం సరిగా రాని వాళ్ళు ఇది ఫాలో అయితే ఈ సమస్య తగ్గుతుంది ఇంకా మూత్ర మంట సమస్యలు కూడా తగ్గుతాయి.
మూత్ర మంట సమస్యలు
ఇంకా చెప్పాలంటే 20 రూపాయలలో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. మీరు ఒక కప్పు పెరుగు తీసుకుని దానిలో కొద్దిగా పంచదార కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది.
ఒక కప్పు పెరుగు
ఈ పెరుగు జీర్ణక్రియ పనితీరును మెరుగుపరిచి మీ శరీరానికి ఉపయోగపడే ప్రోబయోటిక్స్‌ను అందిస్తుంది.
జీర్ణక్రియ పనితీరు
అయితే, ఈ పెరుగులో పంచదార తినడం వలన మూత్ర సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి, మీరు కూడా ట్రై చేయండి
మూత్ర సమస్యలు
ఇంకా మీరు రోజంతా తగినంత నీరు తీసుకుంటే ఈ సమస్య అస్సలు ఉండదు ఇంకా ఇది ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది
తగినంత నీరు తీసుకుంటే
మూత్రం తక్కువగా రావడానికి ఒకే ఒక కారణం డీహైడ్రేషన్ ఇంకా దీనితో పాటు వేరే సమస్యలు కూడా ఉంటాయి
డీహైడ్రేషన్
ఇంకా మూత్రం పోసేటప్పుడు మూత్రంలో మంట, నొప్పి ఎక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. అప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.
ఇన్ఫెక్షన్
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)