AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి.. ముద్ద ముద్దకు అమృతమే

ఎండతో పనిలేకుండా తక్కువ సమయంలోనే ఆరు నెలల పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. ఈ ఆంధ్రా స్పెషల్ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు, పక్కా కొలతలు, నిల్వ ఉంచే చిట్కాలతో కూడిన పూర్తి విధానం ఇక్కడ చూద్దాం.. వేడి వేడి అన్నంలో ఈ టమాటో పచ్చడి అద్భుతంగా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Sep 16, 2026 | 10:01 PM

Share

1 / 5
అర కిలో టమాటాలకు 50 గ్రాముల చింతపండు, 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారం, ఒక టీస్పూన్ పసుపు, పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు, ఒక టీస్పూన్ మెంతిపిండి, రెండు టీస్పూన్ల ఆవపిండి అవసరం. ముందుగా టమాటాలను కడిగి, తడి లేకుండా తుడిచి, ముక్కలుగా కోసి, చింతపండుతో పాటు ఆయిల్ లేకుండా ఉడికించాలి. నీరు ఆవిరైన తర్వాత చల్లార్చి, మిక్సీలో అన్ని మసాలా దినుసులతో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.

2 / 5
మొదటగా, అర కిలో టమాటాలను శుభ్రంగా కడిగి, ఎటువంటి తడి లేకుండా పొడి వస్త్రంతో తుడిచి, గంట నుండి రెండు గంటల పాటు ఆరబెట్టాలి. తడి అస్సలు ఉండకూడదు. ఆ తర్వాత టమాటాలను పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాన్‌ను స్టవ్ మీద పెట్టి, నూనె వేయకుండానే టమాటో ముక్కలను, శుభ్రం చేసిన 50 గ్రాముల చింతపండును వేయాలి. మూత పెట్టి, టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

3 / 5
టమాటాలు మగ్గిన తర్వాత, మూత తీసి, లో ఫ్లేమ్‌లో టమాటాలలోని నీరంతా ఇగిరిపోయి గుజ్జుగా మారే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ మిశ్రమం పూర్తిగా దగ్గరపడి గుజ్జుగా అయిన తర్వాత స్టవ్ ఆపి, పూర్తిగా చల్లారనివ్వాలి.పూర్తిగా చల్లారిన టమాటో గుజ్జును మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారం, ఒక టీస్పూన్ పసుపు, పొట్టు తీసిన పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు, ఒక టీస్పూన్ మెంతిపిండి, రెండు టీస్పూన్ల ఆవపిండి వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ దశలో ఉప్పు, కారం సరిచూసుకుని, అవసరమైతే కలుపుకోవచ్చు.

4 / 5
మంటను తక్కువ చేసి, ఐదు నుండి పది నిమిషాల పాటు పచ్చడిని నూనెలో బాగా వేయించాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఈ దశ చాలా ముఖ్యం. పచ్చడిలో ఉన్న పచ్చిదనం పోయి, నూనె పైకి తేలే వరకు వేయించడం వల్ల నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. నూనె పైకి తేలడం మొదలుపెట్టిన తర్వాత స్టవ్ ఆపి, పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి.  పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గాలి చొరబడని గాజు సీసాలో లేదా జాడీలో నిల్వ చేసుకోవాలి.

5 / 5
Follow Us
ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి

పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి

ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!

ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్

బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?

ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ

మహిళల కోసం ప్రత్యేక లుక్‌లో నోయిస్​ స్మార్ట్‌వాచ్​

ఎంఎస్ సుబ్బలక్ష్మీ బయోపిక్‏లో నేషనల్ క్రష్..

రద్దీ బస్సుల్లో బంగారు నగలు కాజేసే లేడీ కిలాడీ అరెస్ట్..

ఛాతీలో నొప్పి వచ్చిందా? ఈ ఒక్క పని మాత్రం ఆలస్యం చేయకండి..