వారణాసి చిత్రం తర్వాత మహేష్ బాబు తదుపరి ప్రాజెక్ట్‌పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మహేష్‌తో సినిమా చేయబోతున్నారనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతోనూ భన్సాలీ చర్చలు జరిపినట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు మహేష్‌తో ప్రాజెక్ట్ ఖరారైనట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది.