AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు..ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మరి కొద్దీ రోజుల్లో బుధుడు, శుక్రుడి కలయికతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. దీని వలన రెండు రాశులవారికి సమాజంలో పేరు, డబ్బుతో పాటు ఎప్పుడూ చూడని లాభాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Sep 17, 2026 | 9:44 AM

Share
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..  మరి కొద్దీ రోజుల్లో బుధుడు, శుక్రుడి కలయికతో శక్తివంతమైం లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. దీని వలన రెండు రాశులవారికి సమాజంలో పేరు, డబ్బుతో పాటు ఎప్పుడూ చూడని లాభాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
కుంభ రాశి వారికి  కూడా మంచి లాభాలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఉద్యోగంలో కూడా కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు చేసే వారికీ కూడా కలిసి వస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టె వాళ్ళకి ఇది మంచి సమయం. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక అవకాశం వస్తుంది.

3 / 5
మకర రాశి వారికి ఈ రాజయోగం వారి జీవితాన్ని మార్చబోతోంది. ఇంకా వ్యాపారాలు చేసే వారికీ మంచిగా ఉండబోతోంది. అలాగే, కొత్త కస్టమర్లను కూడా వీళ్ళు ఆకర్షిస్తారు. అంతేకాదు నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి  అందుతుంది, అలాగే, పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.  ఏ పనులు మొదలు పెట్టినా కూడా వీళ్ళు దూసుకెళ్తారు.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?

రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!

ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?

RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్

రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్

అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు

మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం

నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!